బహిరంగ సభను నిర్వహించిన భారత రాయబారి
- August 28, 2022
మనామా: సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న భారతీయ కార్మికులకు సంబంధించిన విషయాలను చర్చించేందుకు భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ రాయబార కార్యాలయం ఎదుట 50 మంది సభ్యులతో కూడిన బహిరంగ సభను నిర్వహించారు.
దేశ్యాప్తంగా పలు కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులు సమస్యలను పరిష్కరించడంలో మరియు చేయని తప్పుకు వారు అనుభవిస్తున్న జైలు శిక్ష నుండి బయటపడేందుకు సహకరించిన కార్మిక మంత్రిత్వ శాఖ మరియు లమ్రా, ఇమ్మిగ్రేషన్ అధికారులకు భారత రాయబారి కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలో ఉన్న భారతీయుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాయబారి పీయూష్ శ్రీవాస్తవ కు ఈ సందర్బగా అక్కడి భారతీయ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







