దుబాయిలో ఇండియన్ ప్రాపర్టీ షోకి చక్కని స్పందన

- June 15, 2015 , by Maagulf
దుబాయిలో ఇండియన్ ప్రాపర్టీ షోకి చక్కని స్పందన

దుబాయిలోని ప్రఖ్యాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఈ నెల 11,12,13వ తేదీలలో ఇండియన్ ప్రాపర్టీ షో ఏర్పాటుచేయబడింది. దీనిలో ఉత్తర మరియు దర్శన భారత దేశానికి చెందిన ప్రముఖ నిర్మాణరంగ సంస్థలు పాల్గొన్నాయి. మన తెలుగు వారి ఐకాన్ హోమ్జ్(www.iconhomz.com) స్టాల్ను దర్శకులను విశేషంగా ఆకర్షించాయి.మొత్తం మీద ఈ షో, సందర్శకులకు చక్కని సమాచారమిచ్చి, మార్గదర్శకంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com