‘రసమయి’కి దరఖాస్తు చేసుకోండి
- June 15, 2015
యూఏఈలోని 10వ,12వ తరగతుల బోర్డు పరిక్షలు రాసిన విద్యార్థుల్లో, ప్రతిభ కనపరిచిన ఐదుగురు తెలుగు ‘బ్రిలియంట్’ స్టూడెంట్స్‌ని రసమయి తెలుగు సాంస్కృతిక సంస్థ అకడమిక్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ మరియు రివార్డ్‌తో సత్కరించనుంది. దీనికోసం విద్యార్థులు తమ మార్క్స్, కాంటాక్ట్ డిటెయిల్స్‌తో ‘[email protected]’ను సంప్రదించగలరు. చివరి తేదీ జూన్ 22, 2015. ఇద్దరు కంటే ఎక్కువమంది విజేతలుంటే, కమిటీ వారిలోంచి కొందరిని ఎంపిక చేసి సమానంగా ‘రివార్డ్’ పంచుతుంది. ఎక్స్‌లెన్సీ అవార్డ్ జ్యూరీ మెంబర్స్ కమిటీ ఎంపిక ఆధారంగా ఇవ్వబడుతుందని రసమయు సంస్థ జనరల్ సెక్రటరీ శ్రీమతి కృష్ణవేణి పంతాల తెలిపారు.
ఈ బృహత్ కార్యక్రమానికి స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న జజీర ఎమిరేట్స్ పవర్ యండి శ్రీ కిషోర్ బాబు దువ్వుర్ గారికి రసమయి వారి క్రుతాభినందనలు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







