పాటకు పట్టాభిషేకం
- April 15, 2016
అభిమానులు అందరికీ ఉంటారు. కాని అభిమాన సంఘాలు నటీ నటులకు మాత్రమే వుంటాయి. మిగిలిన శాఖల వారికి ఉండడం అరుదు . ఇక పాటల రచయితల విషయానికొస్తే అలా అభిమాన సంఘాలు వుండడం అతి ఆశ్చర్యం గా అనిపిస్తుంది. అటువంటి అరుదైన సంఘటన ఒకటి ఇటీవల వెలుగులోకొచ్చింది.
ప్రముఖ సినీ గీత రచయిత చంద్రబోస్ రెండు అభిమాన సంఘాలు వున్నాయి. అందులో ఒక అభిమాన సంఘం వారు శ్రీరామ నవమికి భద్రాచలం కి వచ్చే భక్తులకి ఉచితం గా పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. ఇది కాక గుంటూరు లోని వినుకొండ దగ్గర రావ్వారం లో నాయుడు అనే ఓ రైతు చంద్రబోస్ సేవా సమితి అని ఓ అభిమాన సంఘాన్ని పెట్టి వీలైనంతలో అందరికి తనకు తోచిన సాయం చేస్తూ వుంటాడు. ఏది ఏమైనా ఒక సినీ గీత రచయిత పేరిట కొన్ని మంచి సామాజిక కార్యక్రమాలు జరగడం హర్షించ దగ్గ పరిణామం . ఒక విధంగా పాటకు పట్టాభిషేకం.
- రాజా (మ్యూజికాలజిస్ట్)
తాజా వార్తలు
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు







