ఎంపీ కవిత గారిచే 'జీలకర్ర బెల్లం' ఆడియో విడుదల
- April 15, 2016
జీలకర్ర బెల్లం ఆడియోను ఎంపీ కల్వకుంట్ల కవిత విడుదల చేశారు. ఈ విషయాన్ని జీలకర్ర బెల్లం హీరోయిన్ రేష్మారాథోడ్ సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అభిజిత్ పూండ్ల, రేష్మా రాథోడ్ కాంబినేషన్లో వస్తోన్న జీలకర్ర బెల్లం సినిమాను విజయ్‌శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







