భారత రాయబారిని రిసీవ్ చేసుకున్న చమురు మంత్రి

- August 30, 2022 , by Maagulf
భారత రాయబారిని రిసీవ్ చేసుకున్న చమురు మంత్రి

మనామా: చమురు మరియు పర్యావరణ మంత్రి మరియు వాతావరణ వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మహ్మద్ బిన్ ముబారక్ బిన్ డైనా బహ్రెయిన్‌లోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ్‌ను రిసీవ్ చేసుకున్నారు.

బహ్రెయిన్-భారతీయ సంబంధాలు మరియు ఇరు దేశాల మైత్రి అభివృద్ధిని మంత్రి కొనియాడారు, వాటిని మెరుగుపరచడంలో రాయబారి కృషిని ప్రశంసించారు.

ఈ సమావేశంలో చమురు మరియు పర్యావరణానికి సంబంధించిన అంశాలు మరియు రెండు దేశాల మధ్య పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించడం గురించి చర్చించారు.

బహ్రెయిన్  అభివృద్ధి ప్రక్రియలో చేస్తున్న ప్రయత్నాలలో విజయం సాధించాలని రాయబారి ఆకాంక్షించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com