దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రైవింగ్ లైసెన్స్ సేవల పునరుద్దరణ
- September 02, 2022
దుబాయ్: డ్రైవింగ్ లైసెన్స్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి నూతన మార్గాలు అన్వేషిస్తూ వస్తున్న దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (RTA) తాజాగా నూతన ఐడియాతో వచ్చింది.
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రైవింగ్ లైసెన్స్ లు జారీ చేసే విధానాన్ని పునరుద్దరణ చేసేందుకు విమానాశ్రయానికి చెందిన అధికారుల సహకారాన్ని తీసుకోవాలని యోచిస్తోంది.
లైసెన్స్ పునరుద్దరణ పొందేందుకు అవసరమైన అన్ని రకాల పరీక్షలు నిర్వహించి సదరు వ్యక్తికి లైసెన్స్ జారీ చేయడం జరుగుతుంది అని RTA డ్రైవర్ లైసెన్సింగ్ ఏజెన్సి డైరెక్టర్ అహ్మద్ మహబూబ్ తెలిపారు.
విమానాశ్రయం లో ఈ సేవలు ప్రారంభంలో ఉదయం 8 నుండి రాత్రి 9 వరకు అనంతరం వచ్చే ఏడాది నుండి 24 గంటలు అందుబాటులో ఉంటాయి అని మహబూబ్ తెలిపారు.
తాజా వార్తలు
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు
- మూసీని ఎలా డెవలప్ చేస్తారో చెప్పిన సీఎం రేవంత్
- అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్
- ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా రబింద్ర కుమార్ అగర్వాల్
- సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్
- ‘భారత్ ట్యాక్సీ ‘లతో మరింత భద్రత
- అన్వేష్ ఐడీ వివరాలు కోరుతూ ఇంస్టాగ్రామ్ కు పోలీసుల లేఖ
- స్విట్జర్లాండ్: రిసార్ట్ బార్ విషాదం..47 మంది సజీవ దహనం
- యాదగిరిగుట్ట EO వెంకట్రావు రాజీనామా
- BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు







