ప్రముఖ రెస్టారెంట్ పై సామాజిక మీడియాలో పుకార్లు వ్యాప్తి చేస్తున్న వ్యక్తికి జైలుశిక్ష
- April 16, 2016
రువి లో ఒక ప్రముఖ రెస్టారెంట్ పై సామాజిక మీడియాలో తప్పుడు పుకార్లు వ్యాప్తి వ్యక్తిని అదుపులోనికి తీసుకొని జైలు శిక్ష విధించారు.ఈ కేసు వివరాలు ప్రకారం , ఒమన్ వినియోగించబడని ఒక జంతువు యొక్క మాంసం మృత కళేబరాన్ని చూపి ఆ రెస్టారెంట్లో ఆ మాంసాన్ని వినియోగదారులకు వడ్డిస్తిస్తున్న చిత్రాలను తాను పెట్టిన పోస్ట్ ద్వారా అప్లోడ్ చేశాడు. అంతే కాక ఆ రెస్టారెంట్ నిర్వాహకులను మస్కట్ మున్సిపాలిటీ శిక్షించినట్లు చేసినట్లు సైతం ఆరోపించాదు ." ఈ రెస్టారెంట్ చాలా ప్రాచుర్యం పొందినది కావడంతో ఆ పోస్ట్ మమ్మల్ని ఎంతో ప్రభావితానికి గురి చేసిందని నిర్వాహకుడు మస్కట్ డైలీకి తెలిపారు. " మా రెస్టారెంట్లో భోజనం చేసే వారి సంఖ్య బాగా పడిపోయింది వినియోగదారులలో ఆందోళన మొదలయింది."" ఆ పోస్టు వలన మాకు జరిగిన పరువు నష్టం మాకు చాలా ఇబ్బంది కలగడానికి కారణమైంది మరియు మేము పోస్ట్ వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు రాయల్ ఒమాన్ పోలీసులను కలుసుకున్నట్లు రెస్టారెంట్ యజమాని చెప్పారు."అయితే , ఇప్పుడు ఇప్పుడే పరిస్థుతులు సాధారణ స్థితికి తిరిగి వస్తున్నాయి. మా కీర్తికి వ్యతిరేకంగా వ్యాపించిన పుకార్లకు కారణమైన వ్యక్తిని మేము తేలికగా తీసుకోమని మేనేజర్ తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







