కాకతీయ అవార్డుల ప్రదానం వాయిదా : హరీశ్‌రావు
- April 16, 2016
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించ తలపెట్టిన మిషన్ కాకతీయ మీడియా అవార్డుల ప్రదాన కార్యక్రమం వాయిదా పడింది. సీనియర్ పాత్రికేయుడు, ఆర్థికమంత్రి పీఆర్వో రవీందర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రవీందర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







