దుబాయ్ లో మూడు క్షణాలలో రక్షించే పోలీసులు మీ వద్ధకు
- April 16, 2016
దుబాయ్ పోలీస్ యొక్క " ఎస్ ఓ ఎస్ " అప్లికేషన్ మీకు గనుక తెలియక పోతే, మీరు ఇప్పుడు అది చెయ్యాలి. మీకు తెలియదు వారి అవసరం ఎప్పుడు అవసరమవుతుంది దుబాయ్ పోలీస్ వ్యవస్థ విశ్లేషణ ప్రాజెక్ట్ మేనేజర్ అహ్మద్ మహమ్మద్ బిన్ ఫాహ్డ్ మాట్లాడుతూ, ఇది ఒక ప్రాణరక్షక అప్లికేషన్ అని చెప్పారు.ఎమరేట్స్ లో వారంలో 24 గంటలు ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొన్నట్లు ఆయన తెలిపారు. "ఇది ఎంతో ఉపయోగకరమైన అప్లికేషన్. దీని ద్వారా,అనేక జీవితాలు రక్షించాబడ్డాయి. పోలీసులు సరైన సమయంలో వారి వద్దకు వెళ్ళడం ద్వారా అది సాధ్యపడింది. ప్రజలు సులభంగా ఆండ్రాయిడ్ లేదా ఆప్ప్ స్టోర్లో ఉంటే నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. "ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత, ఎవరైనా అత్యవసర పరిస్థితి లో కనుక ఉంటె, పోలిసుల సహాయం కనుక అవసరం అయితే కేవలం " ఎస్ ఓ ఎస్ " చిహ్నం నొక్కితే చాలు. ఆ ఫోను స్వయంచాలకంగా మారిపోయి ఆ వ్యక్తి ఉన్నఖచ్చితమైన స్థానం తెలియచేస్తుంది. ఆ వెంటనే ఒక పోలీసు పెట్రోల్ వాహనం వెంటనే ఆ వ్యక్తి పిలిచిన స్థానానికి తక్కువ వ్యవధిలో చేరుకొంటుంది. "" ఎస్ ఓ ఎస్ " చిహ్నం నొక్కిన తరువాత దాదాపు మూడు సెకన్ల తర్వాత, ఆ వ్యక్తికి దుబాయ్ పోలీస్ రూమ్ నుండి ఒక కాల్ అందుకుంటారు. మీ కోసం ఒక పోలీసు పెట్రోల్ మార్గంలో ఉంది...అక్కడ జరిగిన తప్పు ఏమిటని ఫొనె చేసిన అతను లేదా ఆమెను అడిగి తనిఖీ చేసుకొంటారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







