మస్కట్లో నిషేధిత పొగాకు ఉత్పత్తులు, మద్యం స్వాధీనం
- September 09, 2022
మస్కట్: విశ్వసనీయ సమాచారం మేరకు రెండు వేర్వేరు స్థావరాలపై ఒమన్ కస్టమ్స్ విభాగం అధికారులు దాడి చేసి నిషేధిత సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, మద్య పానీయాలను స్వాధీనం చేసుకున్నారు. సీబ్, ముత్రా విలాయత్లలోని ప్రవాస కార్మికులు నివాసం ఉండే రెండు చోట్ల పక్కా సమాచారం మేరకు దాడులు చేసినట్లు కస్టమ్స్ విభాగం తెలిపింది. ఆయా సైట్ల నుంచి పెద్ద మొత్తంలో కల్తీ సిగరెట్లతోపాటు నిషేధిత పొగాకు ఉత్పత్తులు, మద్య పానీయాలను స్వాధీనం చేసుకున్నట్లు ఒమన్ కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్కతా ఫెస్టివల్ థీమ్..!!