సముద్ర మార్గంలో మాదకద్రవ్యాల తరలింపు.. మహిళ అరెస్ట్
- September 09, 2022
కువైట్ సిటీ: సముద్ర మార్గంలో దేశంలోకి మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ మహిళను జనరల్ అడ్మినిస్ట్రేషన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది అరెస్టు చేశారు. కువైట్ ప్రాదేశిక జలాల్లోకి ఆమె ప్రవేశించడాన్ని అధికారులు రాడార్ సిస్టమ్ ద్వారా గుర్తించారు. ఆమె కదలికలపై నిఘా పెట్టిన కోస్ట్ గార్డ్ అధికారులు.. ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. మహిళను అరెస్ట్ చేసిన అధికారులు.. ఆమె వద్ద నుంచి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- తానా ఆధ్వర్యంలో 'ప్రతిభామూర్తులు' సభ విజయవంతం
- మైటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!