జపాన్లో రోజుల్లో రెండు భారీ భూకంపాలు
- April 16, 2016
: జపాన్లో రెండ్రోజుల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాల ధాటికి మృతుల సంఖ్య 41కు పెరిగింది. 1500 మంది గాయపడ్డారు. క్యుషు ద్వీపంలోని కుమమొటో ప్రాంతాన్ని శనివారం తెల్లవారుజామున (స్థానిక కాలమానం) 1.30 నిముషాలకు మరో భూకంపం కుదిపేసింది. 32 మందికి మరణించారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.అనేక ప్రాంతాల్లో ప్రజలు సజీవ సమాధి అయినట్లు తెలిపారు. కొండచరియల దెబ్బకు కుమమొటోలో ఇళ్లు, రోడ్లు, రైల్వే లైన్లు కొట్టుకుపోయాయి. వేలాది టన్నుల బురద పేరుకుపోయింది. భారీవర్షంతో సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







