'24' చిత్రం మే 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు...
- April 16, 2016
సూర్య, సమంత, నిత్యా మేనన్ కీలక పాత్రల్లో నటించిన '24' చిత్రం మే 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. సూర్య త్రిపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రాన్ని విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య చిత్రాన్ని నిర్మించారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంతో కూడుకుంది. ఇటీవల విడుదలైన '24' చిత్రం ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







