ఒమన్‌లో రెండు ప్రధాన రోడ్ల సామర్థ్యం పెంపు
- September 12, 2022
మస్కట్: అల్ మౌజ్, 18 నవంబర్ స్ట్రీట్స్‌లో రోడ్ల సామర్థ్యాన్ని పెంచనున్నారు. దీనికి సబంధించిన విస్తరణ ప్రాజెక్టుల పనులు త్వరలో ప్రారంభమవుతాయని మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. దీంతో ఈ రోడ్లపై వాహన కదలికలు పెరుగుతాయన్నారు. ఈ ప్రధాన రోడ్లను మూడు లేన్లుగా విస్తరించనున్నారు. అల్ మౌజ్ రౌండ్అబౌట్, అల్ అల్ హైల్ నార్త్‌లోని బహ్జా రౌండ్అబౌట్, అల్ ఇష్రాక్ రౌండ్అబౌట్ అధిక వాహన సామర్థ్య కూడళ్ల విస్తరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మునిసిపాలిటీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి







