భారత్ కరోనా అప్డేట్
- September 20, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో గడిచి 24 గంటల్లో 4,043 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ నుంచి 4,676 మంది కోలుకోగా, వైరస్‌తో తొమ్మిది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 47,379 యాక్టివ్ కేసులున్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.37శాతంగా ఉందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,45,43,089కి పెరిగింది. ఇందులో 4,39,67,340 మంది కోలుకున్నారు. మహమ్మారి కారణంగా 5,28,370 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24గంటల్లో 2,95,894 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 89.20 కోట్లు టెస్టులు నిర్వహించినట్లు చెప్పింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతుందన్న ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు 216.83కోట్ల డోసులు వేసినట్లు వివరించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







