పశువులను దొంగిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన రాయల్ ఒమన్ పోలీసులు
- September 24, 2022
ఒమన్ : నార్త్ ఆల్ బతినా గవర్నరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పశువులను దొంగలిస్తున్న ఇద్దరు వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా ఈ ఇద్దరు వ్యక్తులు విలాయత్ ఆఫ్ సువైఖ్లోని అనేక ప్రాంతాల్లో పశువులను దొంగలిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందటంతో పోలీసులు నిఘా పెట్టి ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







