తమిళ సినిమా తారలు క్రికెట్ ఆడి సందడి చేశారు
- April 18, 2016
చె న్నైలో ఆదివారం తమిళ సినిమా తారలు క్రికెట్ ఆడి సందడి చేశారు. దక్షిణ భారత నటుల సంఘం భవన నిర్మాణం కోసం నిధులు సమీకరించడానికి ఈ తారల క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ మ్యాచ్‌లను ప్రముఖ కథానాయకులు రజనీకాంత్, కమల్ హాసన్ టాస్ వేసి ప్రారంభించారు. సూర్య, విశాల్, కార్తి, జయం రవి, విజయ్ సేతుపతి, జీవా, శివ కార్తికేయన్, ఆర్య నాయకత్వంలోని ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలను తిలకించడానికి దక్షిణాది సినిమా తారలు తరలివచ్చారు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, శివాజీ రాజా, రానా తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







