బురైమిలో వదిలివేయబడిన రెండేళ్ళ బాలిక
- April 18, 2016
ముక్కుపచ్చలారని ఒక చిన్నారి బాలికను ఎవరో గుర్తు తెలియని దుర్మార్గులు బురైమి పబ్లిక్ పార్క్ల లో వదలి వెళ్ళిపోయారు. రాయల్ ఒమన్ పోలీసులు ఈ రెండేళ్ళ చిన్నారిని పిల్లల సామాజిక అభివృద్ధి కేంద్రం కి అప్పగించినట్లు తెలిపారు. ఈ పాప గురించి ఎవరికైన ఎటువంటి సమాచారం ఏదైనా తెలిస్తే, రాయల్ ఒమన్ పోలీసులను గాని, బురిం పోలీసు స్టేషన్ కు వెంటనే సంప్రదించాలని కోరారు లేదా తమ అత్యవసర సంఖ్య 9999 కు ఫోన్ చెయ్యాలని సాధారణ ప్రజలను వారు కోరారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







