నకిలీ ఫోన్ల విషయమై వినియోగదారులు జాగ్రత్త వహించాలి
- April 18, 2016
టెలి కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా) నకిలీ ఫోన్ల వినియోగం ద్వారా తలెత్తే ఆరోగ్య నష్టాలు వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఒక ప్రచార కార్యక్రమం బుధవారం ప్రారంభించింది.చవకబారు నాణ్యత గల ఫోన్ల వాడకం వలన ఎదురయ్యే నష్టాలను వివరించారు. అంతేకాక ఈ నాసిరకం ఫోన్ల కారణంగా సుల్తానేట్లోకమ్యూనికేషన్ నెట్వర్క్ దెబ్బతీసే విధంగా మారుతుంది . ఈ ప్రచారంలో అధీకృత డీలర్స్ వద్దకు వెళ్ళి ఫోన్లు కొనుగోలు చేయాలని వినియోగదారులకో సూచించింది. సుల్తానేట్ లోనికి టెలిఫోన్ పరికరాలు దిగుమతి కాబడి అనుమతి విధానాలు ద్వారా అమ్మే అధికారం డీలర్స్ కు మాత్రమె అధికారం ఉంటుంది. టెలి కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా)కు మాత్రమె ఆమోదిత పరికరం అధికారం యొక్క ముద్ర ( స్టాంప్ ) ఉంటుంది. నియంత్రణ మరియు సమ్మతి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మహమ్మద్ అల్ కింది మాట్లాడుతూ "ఈ ప్రచారం నకిలీ ఫోన్ నాసిరకం నాణ్యత మరియు తక్కువ ఆయుర్దాయం సంబంధించి వినియోగదారుల ఫిర్యాదుల నానాటికి పెరుగుతున్న దృష్ట్యా, వినియోగదారులకు అవగాహన కల్పించే నిమిత్తం ఏర్పాడు చేసినట్లు " ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







