మత్తు పదార్థాల విక్రయం.. బహ్రెయిన్‌లో ముగ్గురు ఆసియన్లు అరెస్ట్
- September 29, 2022
బహ్రెయిన్: వెస్ట్ ఎకార్‌లోని ఓ ఫ్లాట్‌లో మత్తు పదార్థాలను నిల్వ చేసి విక్రయిస్తున్న 30 నుంచి 47 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు ఆసియన్లను భద్రతాధికారులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ జనరల్ మోరల్స్ ప్రొటెక్షన్ డైరెక్టరేట్ ప్రకటించింది. తమకు అందిన సమాచారంపై విచారణ జరిపి నిందితులను అరెస్టు చేసి, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ తెలిపింది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







