పుచ్చకాయల్లో యాంఫెటమైన్ మాత్రల స్మగ్లింగ్.. ఐదుగురు అరెస్ట్
- September 29, 2022
రియాద్: భారీ మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ను రియాద్ భద్రతా అధికారులు అడ్డుకున్నారు. పుచ్చకాయల షిప్మెంట్లో దాచిన మొత్తం 765,000 యాంఫెటమైన్ మాత్రలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు సౌదీలు, ముగ్గురు సిరియన్లు సహా ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు మాదక ద్రవ్యాల నియంత్రణ జనరల్ డైరెక్టరేట్ ప్రతినిధి మేజర్ ముహమ్మద్ అల్-నుజైదీ తెలిపారు. నిందితులపై ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించామని వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!