పబ్లిక్ రోడ్లపై ట్రక్కుల కదలికలపై నిషేధం

- October 03, 2022 , by Maagulf
పబ్లిక్ రోడ్లపై ట్రక్కుల కదలికలపై నిషేధం

కువైట్: పబ్లిక్ రోడ్లపై ట్రాఫిక్ అధికంగా ఉండే ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ట్రక్కులు ప్రయాణించకుండా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి వారం ఆదివారం నుండి గురువారం వరకు ఉదయం 6:30 నుండి 9:00 వరకు... మధ్యాహ్నం 12:30 నుండి 3:30 వరకు పబ్లిక్ రోడ్లపై ట్రక్కులు నడపడంపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com