మొహమ్మద్ ప్రవక్త జయంతి.. అక్టోబర్ 8న హాలిడే ప్రకటించిన బహ్రెయిన్
- October 03, 2022
మనామా: 2022 అక్టోబర్ 8న మొహమ్మద్ ప్రవక్త జయంతిని పబ్లిక్ హాలిడేగా ప్రకటిస్తూ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి, హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సర్క్యులర్ జారీ చేశారు. ఆరోజున మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర శాఖలు, ప్రభుత్వ సంస్థలు పనిచేయవని పేర్కొన్నారు. శనివారం అధికారిక సెలవుదినం కాబట్టి.. బదులుగా అక్టోబర్ 9 (ఆదివారం) న సెలవు దినంగా ఇవ్వనున్నట్లు సర్క్యులర్ లో వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







