నకిలీ బంగారం: వ్యక్తికి ఏడేళ్ళ జైలు
- April 18, 2016
ఆసాయికి చెందిన ఓ వలసదారుడు ఫేక్ గోల్డ్ని అమ్ముతూ పోలీసులకు చిక్కాడు. 13 బ్రాస్లెట్స్ని ఓ షాప్లో ఎక్స్ఛేంజ్ చేసిన నిందితుడు, తన పాస్పోర్ట్నీ, తాను అమ్మిన వస్తువులకు సంబంధించిన రిసీప్ట్స్లను కూడా షాప్ యజమానికి ఇచ్చాడు. దాంతో నమ్మకం కుదిరి, ఎక్స్చేంజ్కి అంగీకరించారు. అయితే అతనిచ్చిన బంగారాన్ని పరిశీలించి చూడగా నకిలీదని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ షాప్ యాజమాన్యం. పోలీసులు రంగంలోకి దిగి, నిందితుడ్ని పట్టుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మరో షాప్లో నకిలీ బంగారంతో 31,000 బహ్రెయినీ దినార్ల మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో నిందితుడు చూపించిన రిసీప్ట్లు, అలాగే పాస్పోర్ట్ కూడా ఫేక్ అని తేలింది. నిందితుడికి ఏడేళ్ళ జైలు శిక్ష విధించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







