డ్రగ్ ట్రాఫికింగ్ ఇద్దరు అరబ్‌ల అరెస్ట్
- April 18, 2016ఇద్దరు అరబ్ వ్యక్తుల్ని షార్జా కోస్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్, డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో నిందితులుగా తేల్చింది. నిందితుల్ని పట్టుకోవడానికి పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. డ్రగ్స్ కొనుగోలుదారుగా పోలీసులు మారు వేషం వెళ్ళి నిందితుడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి 900 ట్రమడాల్ పిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి తన డ్రస్‌లో డ్రగ్స్‌ని దాచాడు. కారులో సోదాలు జరిపి, అందులో ఏమీ లేదని తొలుత పోలీసులు అనుకున్నారు. అయితే పూర్తిగా తనిఖీలు నిర్వహించే సరికి అతను తన డ్రెస్‌లో దాచిన డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. నిందితులపై తదుపరి విచారణ ఏప్రిల్ 24కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్‌లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్‌ల జారీ