'సరైనోడు' చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్
- April 19, 2016
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన 'సరైనోడు' చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఈ నెల 22న గ్రాండ్‌గా చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు చిత్రం వర్కింగ్ స్టిల్స్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతం సమకూర్చారు. మాస్ ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రం ఉంటుందని సమాచారం.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







