కొల్లు రవీంద్ర నీటిశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు..
- April 19, 2016
జిల్లాలోని నరసాపురం మండలం నవరసపురంలో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి డిజిటల్ పంచాయతీ కార్యాలయం, నీటిశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ ఉపప్రణాళికకు రూ.8,832కోట్లు వినియోగిస్తామని చెప్పారు.మంత్రి సమక్షంలో 250మత్స్యకార కుటుంబాల వారు తెదేపాలో చేరారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







