హైదరాబాద్లో కలకలం.. మరోసారి భారీగా పట్టుబడ్డ హవాలా డబ్బు..
- October 09, 2022
హైదరాబాద్: హైదరాబాద్ నగరం హవాలా డబ్బుకు అడ్డాగా మారిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. హైదరాబాద్ లో ఇటీవలి కాలంలో భారీగా హవాలా డబ్బు పట్టుబడుతోంది. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ లో 54 లక్షల రూపాయల డబ్బు పట్టబడగా, ఇవాళ ఇదే ప్రాంతంలో మరో 2.5కోట్ల రూపాయల హవాలా డబ్బు పట్టుబడింది.
నగదును సీజ్ చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో దాదాపు రూ.4 కోట్ల హవాలా డబ్బును పోలీసులు సీజ్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







