ఉక్రెయిన్‌కు 400 మిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయం ప్రకటించిన సౌదీ అరేబియా
- October 15, 2022
సౌదీ అరేబియా: ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ కు సౌదీ అరేబియా ఆర్థిక సహాయం ప్రకటించింది. ఉక్రెయిన్‌కు సౌదీ అరేబియా 400 మిలియన్ల డాలర్ల మానవతా సహాయాన్ని ప్రకటించింది.క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీకి ఫోన్ చేశారు.
మధ్యవర్తిత్వ ప్రయత్నాలను కొనసాగించడానికి, వాటిని ముమ్మరం చేయడానికి దోహదపడే ప్రతిదానికీ మద్దతు ఇవ్వడానికి క్రౌన్ ప్రిన్స్ సంసిద్ధతను వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







