ఒమన్లోకి అక్రమంగా ప్రవేశించినందుకు ముగ్గురు అరెస్ట్
- October 28, 2022
మస్కట్: ఒమన్ సుల్తానేట్లోకి అక్రమంగా ప్రవేశించినందుకు ముగ్గురు ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఆరోపణలపై ఆసియా జాతీయతకు చెందిన ముగ్గురు వ్యక్తులను ముసందమ్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసిందన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు పూర్తయ్యాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







