సౌదీలో అబ్షర్ ద్వారా ఇ-పాస్‌పోర్ట్ జారీ
- October 29, 2022
సౌదీ: ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌ను ఇప్పుడు అబ్షర్ ప్లాట్‌ఫారమ్ ద్వారా జారీ చేయవచ్చని సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) ప్రకటించింది. సౌదీ ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్ ను 2022 ఫిబ్రవరిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. సౌదీ జాతీయులు, వారిపై ఆధారపడిన వారు ఇప్పుడు అబ్షర్లోని కుటుంబ సభ్యుల సేవల మెను ద్వారా వారి కోసం లేదా వారిపై ఆధారపడిన వారి కోసం ఇ-పాస్‌పోర్ట్ జారీ చేయడానికి అభ్యర్థనను సమర్పించవచ్చని జవాజాత్ స్పష్టం చేసింది. ఇ-పాస్‌పోర్ట్‌ను జారీ చేయడానికి 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి జాతీయ ID తప్పనిసరి అని జవాజత్ తెలిపింది. అబ్షర్ ప్లాట్‌ఫారమ్‌లో అందించే సేవలను పౌరులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







