ముగ్గురు వ్యక్తులు అరెస్ట్.. BD33,000 విలువైన డ్రగ్స్ స్వాధీనం
- October 30, 2022
బహ్రెయిన్: మదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను బహ్రెయిన్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి BD33,000 విలువైన షాబుతో కూడిన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అనుమానితులు ఆసియా జాతీయులని పోలీసులు తెలిపారు. నిందితులపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ ప్రారంభించిందని నార్కోటిక్స్ క్రైమ్స్ యూనిట్ హెడ్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు, ఇతర ఆధారాలతో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. తదుపరి విచారణ కోసం నిందితులను ఏడు రోజుల నిర్బంధంలో ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. నిందితుడిని క్రిమినల్ ట్రయల్‌కు తరలించే ప్రక్రియను పూర్తి చేస్తున్నామని ప్రాసిక్యూటర్లు వివరించారు.
తాజా వార్తలు
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్‌లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
- IPL 2026 తొలి మ్యాచ్..ఎవరిది మొదటి గెలుపు?
- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ









