ధోఫర్‌లో నలుగురు ఖాట్ స్మగ్లర్లు అరెస్ట్
- November 04, 2022
మస్కట్: ధోఫర్‌లో ఖాట్ అక్రమ రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. ధోఫర్ గవర్నరేట్‌లో కోస్ట్ గార్డ్ నలుగురు అరబ్ జాతీయులను అరెస్టు చేసిందని, వారి వద్ద ఉన్న 1,566 ఖాట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారని పోలీసులు వివరించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







