కృష్ణాజిల్లాలో ఈనెల 24న బెల్ పరిశ్రమ...
- April 21, 2016
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణాజిల్లా నిమ్మకూరులో ఈనెల 24న బెల్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన జరగనుంది. నిమ్మకూరులో రూ.300 కోట్లతో 50 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న పరిశ్రమకు బెల్ సీఎండీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బెల్ సీఎండీకి నిమ్మకూరు గ్రామస్థులు సన్మానం చేయనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







