సింగిల్ ఎంట్రీ విజిట్ వీసాల చెల్లుబాటును 3 నెలలకు పొడిగించిన సౌదీ
- November 09, 2022
రియాద్: సింగిల్ ఎంట్రీ విజిట్ వీసాల గడువును మూడు నెలలకు పొడిగించేందుకు మంగళవారం సౌదీ అరేబియా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎలాంటి రుసుము లేకుండా ట్రాన్సిట్ వీసాల బస వ్యవధి కూడా 96 గంటలకు పొడిగించారు. అల్-యమామా ప్యాలెస్లో రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ వీక్లీ సెషన్ లో ఈ మేరకు వీసా మార్పులను ఆమోదించారు. ప్రస్తుతం సింగిల్-ఎంట్రీ ఫ్యామిలీ విజిట్ వీసాలు 30 రోజులు చెల్లుబాటు అవుతుండగా, మల్టిపుల్ ఎంట్రీ వీసాలు 90 రోజులపాటు చెల్లుబాటు అవుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







