అక్టోబర్లో రోడ్డు ప్రమాదాల్లో 21 మంది మృత్యువాత
- November 09, 2022
కువైట్: కువైట్లో రోడ్డు ప్రమాదాల కారణంగా అక్టోబర్ నెలలో 21 మంది మరణించారని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోని ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. గత అక్టోబర్లో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య 21కి చేరుకుందని ప్రకటించింది. ఇందులో యాక్సిడెంట్, రన్-ఓవర్ కేసులు ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- ETCA ఆద్వర్యంలో ఘనంగా 15 వ మెగా బతుకమ్మ సంబరాలు
- నేడు హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కార్యక్రమం ప్రారంభం
- తానా ఆధ్వర్యంలో 'ప్రతిభామూర్తులు' సభ విజయవంతం
- మైటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!