వినికిడి లోపం ఉన్న ప్రజల కోసం శిక్షణ కార్యక్రమం
- April 23, 2016
వినికిడి లోపం ఉన్న ప్రజల కోసం ఖతార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ( క్యూసీ ) కంప్యూటర్లతో సాధారణ వ్యవహరించే విధానంపై ,ఒక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వినికిడి వైకల్యంతో బాధపడే ప్రజల ఉపాధి కోసం సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా స్వచ్చంద కమిటీ సహకారంతో జరిగిన క్యూసీ కార్పొరేట్ తరుపున క్యూసీ అధికారులు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నదృశ్యం చూడవచ్చు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







