ముబారక్ అల్-కబీర్‌లో కార్లు, పడవలు స్వాధీనం

- November 28, 2022 , by Maagulf
ముబారక్ అల్-కబీర్‌లో కార్లు, పడవలు స్వాధీనం

కువైట్: ముబారక్ అల్-కబీర్ మునిసిపాలిటీ శాఖ నవంబర్ 22 నుండి  25 వరకు గవర్నరేట్‌లోని అన్ని ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో తనికీలు నిర్వహించింది. తనిఖీల సందర్భంగా రోడ్లపై వదిలివేసిన పదకొండు కార్లు, ఒక పడవను స్వాధీనం చేసుకుని హోల్డింగ్ ఏరియాకు తరలించినట్లు ముబారక్ అల్-కబీర్ మునిసిపాలిటీ బ్రాంచ్‌లోని సాధారణ పరిశుభ్రత, రోడ్‌వర్క్స్ విభాగం అధిపతి ఫహద్ అల్-ఖురేఫా తెలిపారు. క్షేత్ర స్థాయి తనిఖీల సందర్భంగా ఉల్లంఘనలను పరిష్కరించడం, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com