కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!
- October 18, 2025
కువైట్: కువైట్లోని పలు ప్రాంతాలలో వాతావరణం వేగంగా మారుతుందని వాతావరణ శాఖ వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో 60 కి.మీ/గం కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దీని వలన దుమ్ము తుఫానులు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.
దీంతో బహిరంగ ప్రాంతాలలో విజిబిలిటీ తగ్గే అవకాశం ఉందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.అలాగే, సముద్రపు అలలు 6 అడుగుల కంటే ఎక్కువగా ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ శాఖ తన హెచ్చరికలో పేర్కొంది.
తాజా వార్తలు
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!







