యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో ఒమానీ ఖంజర్
- December 03, 2022
మస్కట్: యునెస్కో లిస్ట్ ఆఫ్ ది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో ఒమన్ సంప్రదాయాలకు చిహ్నమైన అల్-ఖంజర్ స్థానం సంపాందించింది. ఒమన్‌లో జాతీయ, మతపరమైన కార్యక్రమాలు, వివాహాలు వంటి ప్రత్యేక సందర్భాలలో పురుషులు ధరించే సాంప్రదాయ దుస్తులలో అల్-ఖంజర్ ఒక భాగమని యునెస్కో తెలిపింది. ఒమానీ సంస్కృతి ఇది చిహ్నమని పేర్కొంది. ఒమానీ ఖంజర్ తయారీలో ప్రత్యేక కలప, తోలు, గుడ్డ, వెండితో సహా వివిధ రకాల పదార్థాలను వినియోగిస్తారు. ప్రత్యేకమైన డిజైన్లతో వీటిని ఆకర్షణీయంగా తయారు చేస్తారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







