ఇండోనేషియా కొత్త చట్టం!
- December 03, 2022ఇండోనేషియా: పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే ఏడాది జైలు శిక్ష విధించేలా ఇండోనేషియాలో కొత్త చట్టం రానుంది. దీనికి సంబంధించి ఇండోనేషియా ప్రభుత్వం ముసాయిదా బిల్లు సిద్దమైంది. త్వరలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. గతంలో దీనిపై డ్రాఫ్ట్ బిల్లును తీసుకురావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి.
బిల్లు తమ స్వేచ్ఛ హక్కును హరిస్తుందని ఆందోళనకారులు పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకుంది. ఇప్సుడు కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇండోనేషియా విలువలను రక్షించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు డిప్యూటీ న్యాయమంత్రి ఎడ్వర్డ్ ఒమర్ షరీఫ్ హియారియేజ్ తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ