యూఏఈ జాతీయ దినోత్సవం: Dh1,000 కొత్త నోటు విడుదల
- December 03, 2022
యూఏఈ: 51వ జాతీయ దినోత్సవం సందర్భంగా యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE) శుక్రవారం కొత్త Dh1,000 నోటును ఆవిష్కరించింది. షేక్ జాయెద్, హోప్ ప్రోబ్, బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చిత్రాలతో కొత్త Dh1,000 నోటు ఆకర్షణీయంగా ఉన్నది. ఇటీవలి సంవత్సరాలలో యూఏఈ సాధించి కీలక మైలురాళ్లను తెలిపేలా ఈ కొత్త నోటును రూపొందించారు. కొత్త నోటు 2023 ప్రథమార్థంలో సెంట్రల్ బ్యాంక్ బ్రాంచ్లు, ATMలలో అందుబాటులో ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. అయితే, ప్రస్తుత Dh1,000 నోటు చలామణిలో కొనసాగుతుందని పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!