మక్కాలో ఉమ్రా చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్
- December 03, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఇటీవలే తన తాజా చిత్రం 'డుంకీ' చిత్రీకరణను ముగించిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్.. ఉమ్రా చేయడానికి పవిత్ర నగరమైన మక్కాకు వచ్చారు. 'డుంకీ' చిత్రం గురించి తన అభిమానులను అప్‌డేట్ చేయడానికి ఖాన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అనుచరులు పవిత్ర నగరమైన మక్కా నుండి కొన్ని గంటల దూరంలో ఉన్నందున ఉమ్రా చేయాలని సూచిస్తూ.. పలువురు అభిమానులు కామెంట్స్ పెట్టారు. షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం 'పఠాన్' విడుదల కోసం సిద్ధంగా ఉన్నది. ఇందులో దీపికా పదుకొనే, జాన్ అబ్రహంలు నటించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!