మస్కట్‌లో వంటగ్యాస్ పేలి మహిళకు గాయాలు
- December 04, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని బౌషర్‌లోని విలాయత్‌లోని ఓ ఇంట్లో వంటగ్యాస్ పేలిన ఘటనలో ఒక మహిళ తీవ్రంగా గాయపడిందని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది. బౌషర్ విలాయత్‌లోని అల్-అన్సబ్ ప్రాంతంలోని ఒక ఇంట్లో వంట గ్యాస్ పేలుడు సంభవించినట్లు సమాచారం అందడంతో.. మస్కట్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ విభాగానికి చెందిన అగ్నిమాపక బృందాలు వెంటనే స్పందించాయన్నారు. ఘటనలో గాయపడిన మహిళను అత్యవసర వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నదని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్‌లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!
- విజిట్ వీసా గడువు ముగిసిన వారి గురించి చెప్పకపోతే..జైలు శిక్, SR50,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా..Dh5 మిలియన్లు గెలిచిన విజేత..!!
- ప్రైవేట్ రంగానికి కొత్త వర్కింగ్ అవర్స్..ప్రకటించిన ఖతార్..!!
- ఒమన్ లో రవిశంకర్ సెలబ్రేట్ లైఫ్ ఇంటరాక్షన్ సక్సెస్..!!
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్‌కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం









