ఈ నెల 10న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం..
- December 06, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈనెల 10న జరుగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగున్న ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్ల విషయంపై చర్చించే అవకాశం ఉంది. స్వంత స్థలాలు ఉన్న బలహీన వర్గాలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని సీఎం కేసీఆర్ ఆదివారం జరిగిన మహబూబ్ నగర్ లోని బహిరంగ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రైతుబంధు నిధుల విడుదల, దళితబంధు పథకం అమలు వంటి పలు అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. శనివారం జరుగనున్న కేబినెట్ సమావేశానికి వివిధ శాఖల మంత్రులు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







