ఆకుకూరల జ్యూస్
- April 25, 2016
కావలసిన పదార్థాలు: క్యారెట్ - ఒకటి, కీరా - ఒకటి, మెంతికూర ఆకులు - పావు కప్పు, క్యాబేజి ఆకులు - రెండు, కాలిఫ్లవర్ ఆకులు - ఒకటి, కొత్తిమీర - నాలుగు రెమ్మలు, బ్రొకోలి - కొద్దిగా, బచ్చలి ఆకులు - ఆరు.
తయారుచేయు విధానం: అన్నిట్నీ శుభ్రంగా కడిగి కుక్కర్లో ఒక విజిల్ వచ్చేవరకూ ఉడికించి దించేయాలి. చల్లారాక మిక్సీలో జ్యూస్ చేసుకోవాలి. ఈ జ్యూస్కు కొంచెం ఉప్పు కానీ పంచదార కానీ కలుపుకోవాలి. ఆ తర్వాత కొంత సేపు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. ఈ జ్యూస్ తాగడం వల్ల అలసట తొందరగా తగ్గుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







