ఐసిస్ అగ్రనేత ఒకరు హతమయ్యారు...
- April 25, 2016
ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థకు చెందిన అగ్రనేత ఒకరు హతమయ్యారు. ఐసిస్లోకి భారత్లో నియామకాలు చేపట్టే బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ ఉగ్రవాది సిరియాలో అమెరికా డ్రోన్ నిర్వహించిన దాడిలో హతమైనట్లు ఒక ఆంగ్ల పత్రిక వార్త ప్రచురించింది. షఫి, అలియాస్ యూసఫ్ అనే ఈ ఉగ్రవాది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలోకి భారతీయులను నియమించేందుకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు. ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీకి అత్యంత సన్నిహితుడైన షఫి భారత్లో ఐసిస్ పట్టు కోసం కృషి చేస్తున్నాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







