ఎలక్ట్రానిక్ చెల్లింపులపై ఛార్జీలను నిషేధిస్తూ సెంట్రల్ బ్యాంక్ సర్క్యులర్‌

- December 08, 2022 , by Maagulf
ఎలక్ట్రానిక్ చెల్లింపులపై ఛార్జీలను నిషేధిస్తూ సెంట్రల్ బ్యాంక్ సర్క్యులర్‌

కువైట్: ఎలక్ట్రానిక్ చెల్లింపులపై వసూలుచేసే ఛార్జీలను నిషేధిస్తూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.  అన్ని ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవల కోసం కస్టమర్‌ల నుండి ఎటువంటి రుసుమును వసూలు చేయవద్దని ఆ సర్క్యులర్ లో పేర్కొన్నారు.  ఎలక్ట్రానిక్ పేమెంట్ బిజినెస్ యాక్టివిటీకి సంబంధించిన ప్రాక్టీషనర్లందరూ తుది వినియోగదారులు అయిన కస్టమర్ నుండి ఏదైనా రుసుములు లేదా కమీషన్లు వసూలు చేయడంపై నిషేధం విధించినట్ల ఆ సర్క్యులర్ రో సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com