కుటుంబ కలహాలతో మహిళ హత్య.. వ్యక్తి అరెస్టు
- December 08, 2022
మస్కట్: సీబ్లోని విలాయత్లో మహిళపై దాడి చేసిన ఆరోపణలపై ఒక పౌరుడిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) వెల్లడించారు. వారి మధ్య తలెత్తిన కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగిందని పేర్కొన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పదునైన ఆయుధంతో మహిళను హత్య చేసినట్లు ప్రాథమికంగా మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అంచనా వేసిందని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఒమన్ పౌరుడిని అదుపులోకి తీసుకున్నామని, అతనిపై విచారణ జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







